ఇంట్లో పిల్లలు ఒకటే అల్లరి చేస్తోంటే బామ్మ విసుక్కుంటూ అంది" అబ్బబ్బా! కుదురుగా ఒకే చోట ఓగంట కూచోని అల్లరి మూక!" "మరి వర్షం రోడ్డు అంతా జర్రుబుర్రు.ఇంట్లో విసుగ్గా ఉంది" పిల్లలు అరిచారు."భలేగా చెప్పారు.నిజమే ఓ 8గంటలు అలా కదలకుండా కూచుంటే గ్నాపక శక్తి కోల్పోతాం.అలా కుర్చీ కి అతుక్కు పోటుతో మెదడు చురుకుదనం కోల్పోతుంది.ముఖ్యవిషయాలు మర్చిపోతాం.అందుకే రోజులో కనీసం 3 గంటలు నిలబడాలి.అటుఇటు తిరగాలి.రక్తంలో షుగర్ తగ్గుతుంది.గుండెజబ్బులు త్వరగా తలుపు తట్టవు.అలసిపోరు త్వరగా. కాళ్ళు కూడా మొద్దు బారి చచ్చు బడ్తాయి.ప్రతి అరగంట కోసారి 2నిముషాలు నడవాలి.మెదడులో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.""థాంక్స్ తాతా! మంచి విషయాలు చక్కగా చెప్పావు" అని పిల్లలు ఆనందంగా గంతులేశారు🌺
నిలబడండి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి