హరివిల్లు 26
🦚🦚🦚🦚
చెట్టు పేరు చెప్పి
కాయలమ్మినట్లు.......!
మాయ మాట చెప్పి
కాసులడిగినట్లు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 27
🦚🦚🦚🦚
వీరు వారను భేదము
లేదు, కోనేటి నీటికి.......!
వారు వీరని చూడదు
సెలయేరు ఎన్నటికి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 28
🦚🦚🦚🦚
బుసలు కొట్టే పాము
విడుస్తుంది కుబుసము....!
ఖలునకు నిలువెల్లా
నిలుస్తుంది విషము.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 29
🦚🦚🦚🦚
జ్ఞానము నేర్వకుంటే
ఎవరైనా అజ్ఞానులే.....!
అజ్ఞానము వీడిన
వారెవరైనా జ్ఞానులే......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 30
🦚🦚🦚🦚
పాపపు పనులు చేస్తే
పట్టుకొని తరిమేద్దాం.....!
ఉరిమి ఉరిమి చూస్తే
ఊరువదిలేట్లు చేద్దాం.....!!
(ఇంకా ఉన్నాయి
🦚🦚🦚🦚
చెట్టు పేరు చెప్పి
కాయలమ్మినట్లు.......!
మాయ మాట చెప్పి
కాసులడిగినట్లు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 27
🦚🦚🦚🦚
వీరు వారను భేదము
లేదు, కోనేటి నీటికి.......!
వారు వీరని చూడదు
సెలయేరు ఎన్నటికి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 28
🦚🦚🦚🦚
బుసలు కొట్టే పాము
విడుస్తుంది కుబుసము....!
ఖలునకు నిలువెల్లా
నిలుస్తుంది విషము.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 29
🦚🦚🦚🦚
జ్ఞానము నేర్వకుంటే
ఎవరైనా అజ్ఞానులే.....!
అజ్ఞానము వీడిన
వారెవరైనా జ్ఞానులే......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 30
🦚🦚🦚🦚
పాపపు పనులు చేస్తే
పట్టుకొని తరిమేద్దాం.....!
ఉరిమి ఉరిమి చూస్తే
ఊరువదిలేట్లు చేద్దాం.....!!
(ఇంకా ఉన్నాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి