హరివిల్లు 76
🦚🦚🦚🦚
పువ్వులా నవ్వులు
సిరి సిరి మువ్వలు....!
నోరారాగ నవ్విన
దరిచేరవు రోగాలు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 77
🦚🦚🦚🦚
పిల్లవాణ్ణి పిడి గుద్దులు
గుద్ది ఏడిపించ వలదు......!
అప నిందలు కలిపి చూపి
నేరమును మోపుట తగదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 78
🦚🦚🦚🦚
ఒక పక్క లెక్క లేని
ధైర్య స్థైర్యములెక్కువ.....!
తక్కువేమియు లేదు
నీకు బొక్క బల మెక్కువ.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 79
🦚🦚🦚🦚
విద్య వైద్య పథకములు
ఉచితముగ అందించవలె....!
సోమరులచేయు తదితర
ఉచితాలు మానుకోవలె......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 80
🦚🦚🦚🦚
*సైకిల్*
చవకగా దొరుకునుది
అలవోకగా పోవునది.........!
కాలుష్యమసలు లేనిది
వ్యాయామునకనువైనది.......!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
పువ్వులా నవ్వులు
సిరి సిరి మువ్వలు....!
నోరారాగ నవ్విన
దరిచేరవు రోగాలు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 77
🦚🦚🦚🦚
పిల్లవాణ్ణి పిడి గుద్దులు
గుద్ది ఏడిపించ వలదు......!
అప నిందలు కలిపి చూపి
నేరమును మోపుట తగదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 78
🦚🦚🦚🦚
ఒక పక్క లెక్క లేని
ధైర్య స్థైర్యములెక్కువ.....!
తక్కువేమియు లేదు
నీకు బొక్క బల మెక్కువ.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 79
🦚🦚🦚🦚
విద్య వైద్య పథకములు
ఉచితముగ అందించవలె....!
సోమరులచేయు తదితర
ఉచితాలు మానుకోవలె......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 80
🦚🦚🦚🦚
*సైకిల్*
చవకగా దొరుకునుది
అలవోకగా పోవునది.........!
కాలుష్యమసలు లేనిది
వ్యాయామునకనువైనది.......!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి