హరివిల్లు 81
🦚🦚🦚🦚
నిండుగ ధ్యానించు హరి
నామము సులభమె కదా...!
రెండక్షరాల నామమె
దండిగ రక్షించును సదా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 82
🦚🦚🦚🦚
భయ రహిత ధైర్యముతో
పిరికి వెడలును తుదకు......!
వినడమనే ఓపికతో
జ్ఞానము కలుగును మనకు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 83
🦚🦚🦚🦚
వేడి పాలలో వెన్న
వెతకడం *వెర్రి శోధన*.....!
మీగడను చిలికి వెన్న
తీయుట *నేర్పరిశోధన*.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 84
🦚🦚🦚🦚
కిరణాలు నిటారంట
నీడ గోచరించదంట......!
ఎండలో నిలుచున్నను
నీడ చూడని వింతంట....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 85
🦚🦚🦚🦚
మనసు, మాట, కర్మ, ఒకే
మార్గం! మహాత్ములకు......!
మనసు, మాట, కర్మ, భిన్న
మార్గం! దురాత్ములకు.........!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
నిండుగ ధ్యానించు హరి
నామము సులభమె కదా...!
రెండక్షరాల నామమె
దండిగ రక్షించును సదా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 82
🦚🦚🦚🦚
భయ రహిత ధైర్యముతో
పిరికి వెడలును తుదకు......!
వినడమనే ఓపికతో
జ్ఞానము కలుగును మనకు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 83
🦚🦚🦚🦚
వేడి పాలలో వెన్న
వెతకడం *వెర్రి శోధన*.....!
మీగడను చిలికి వెన్న
తీయుట *నేర్పరిశోధన*.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 84
🦚🦚🦚🦚
కిరణాలు నిటారంట
నీడ గోచరించదంట......!
ఎండలో నిలుచున్నను
నీడ చూడని వింతంట....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 85
🦚🦚🦚🦚
మనసు, మాట, కర్మ, ఒకే
మార్గం! మహాత్ములకు......!
మనసు, మాట, కర్మ, భిన్న
మార్గం! దురాత్ములకు.........!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి