ఏఉద్యమానికైనా నాయకత్వం వహించీనవారే నాయకులుగా గుర్తింపు పొందుతారు. వారి వెనుక దన్నుగా నిలచి పోరాడినవారు ఎందరోచరిత్రలోకనుమరుగు కావడం మనకు తెలిసినదే! మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది దేశభక్తులు కుల,మత,భాషలకు అతీతంగా పోరాడి అసువులు బాసారు.దేశవిముక్తి పోరాటంలో సాహిత్యం పలురూపాలలో ప్రజలను ఉత్తేజపరచింది.మనకవులు తొలి టాకీ సినిమాలలో కీర్తనలతో ప్రారంభమైనప్పటికీ సందర్బోచితంగా సందేశాత్మక పాటలు ప్రవేశపెట్టారు.
సాంఘీక చిత్రాలలో జాతీయతను ప్రబోధించే పాటలు ఉండటం సమంజసమే కాని 01/06/1935న విడుదలైన ' కృష్ణలీలలు ' చిత్రంలో
ఇంద్రాది దేవగణాలు దుర్గాదేవిని వేడుకుంటూ ' వందేమాతరం ' అనే దేశభక్తి గీతాన్ని కొంతభాగం వాడుకున్నారు.ఈగీత రచయిత బంకించంద్ర చటర్జి అని మనకు తెలిసిందే .సినిమా కేవలం వ్యాపార ప్రక్రియేకాదు మన సాంస్కృతిక కళలతోపాటు నైతికబాధ్యత వహించింది. 1938లో విడుదలైన 'మాలపిల్ల 'చిత్రంలో 'లేవరా నిదుర మానరా ', 'కొల్లాయి కడితేనేమి ' అనే రెండు తేశభక్తి గీతాలు కనిపిస్తాయి.1940 లో వచ్చిన
' చండిక ' చిత్రంలో 'హిందూస్ధాన్ - హింధూస్ధాన్ మముగన్నతల్లి హింధూస్ధాన్ ' అనేపాట,1948 లో వచ్చిన ' బాలరాజు ' చిత్రంలో 'నవోదయం - శుభోదయం 'అనేపాట ,1940 లో వచ్చిన ' కాలచక్రం '1943లో వచ్చిన 'పంతులమ్మ' చిత్రాలలో దేశభక్తి గీతాలు ఉన్నాయి. 1950 లో వచ్చిన ' వాలి-సుగ్రీవ 'చిత్రంలో ' దేశభక్తులకు దివ్యాభరణాలు ఇవేనా'అనే పాట ఉంది.1949 లో వచ్చిన 'మనదేశం 'చిత్రంలో ' జయ జనని పరమ పావని ' ' భారత యువకా కదలిరా ' అనే రెండు దేశభక్తి గీతాలు ఉన్నాయి .1950 లో ఘంటసాల నిర్మించిన ' సొంతవూరు 'చిత్రంలో ' మన ఊరే భారతదేశం 'అనే ఉత్తేజపూరితగీతం ఉంది.1952 లో వచ్చిన ' సాహసం 'చిత్రంలో ' హెచ్చరికో భారతీయుడా ' అనేపాట ఎంతో స్ధూర్తిదాయకంగా నిలిచింది. అలాగే 'రాజేశ్వరి 'చిత్రంలో 'జైపతాక సోదరా 'అనేపాట ఉంది. 'పల్లెటూరు' చిత్రంలో 'చేయేత్తి జైకొట్టు తెలుగోడ , అనేపాట, 'మరదలు పెళ్ళి ' చిత్రంలో ' నేడు నాటిన మూలక రేపు ఫలితమిస్తుంది 'అనేపాటలు నాడు తెలుగువారిని ఉత్తేజపరిచాయి.
అలాగే 1950 వచ్చిన 'జీవితం '1954 వచ్చిన 'ప్రజారాజ్యం ' 'అంతా మనవాళ్ళే ' చిత్రాలలోని దేశభక్తి గీతాలు ఎంతో అలరించాయి.1955లో వచ్చిన 'కన్యాదానం 'లోపాట, 1957 లో వచ్చిన 'వీరకంకణం టైటిల్ సాంగ్ ,1937 లో వచ్చిన 'బాలయోగి 'చిత్రంలో ' వందేవందే భారతమాత ' పాట ఉత్సహభరితమైనవి.1948లో వచ్చిన 'ద్రోహి ', 1946' ముగ్గురు మరాఠీలు ' 1957 'యం.ఎల్ .ఎ. 1969 వచ్చిన 'సత్తెకాలపు సత్తెయ్య 'చిత్రాల పాటలు ప్రజాదరణ పొందాయి.1961వచ్చిన ' వెలుగునీడలు 'చిత్రంలో ' పాడవోయి భారతీయుడా '1974 లోవచ్చిన 'తాతమ్మకల ' చిత్రంలో 'ఇదేనా నాదేశం '1972లో వచ్చిన 'రాముడు భీముడు 'చిత్రంలో ' ఉందిలే మంచికాలం ' 'బడిపంతులు 'చిత్రంలో 'భారతమాతకు జేజేలు '1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు 'చిత్రంలో 'తెలుగువీరలేవరా'
అనే దేశభక్తిగీతాలు ఊరూ,వాడ మారుమ్రోగాయి.అలగే....
జాతీయ పతాకోత్సవ---శిష్టావెంకటసుబ్బయ్య.
పతాకోత్సవం సేయండి---బసవరాజు,ఎత్తండి స్వరాజ్యజెండా..జెండా---శృంగవరపుశ్రీనివాసాచార్యులు,హింద ఆంధ్రరాష్ట్రం అవతరించిన---సరికొండజనార్ధనరాజు,త్రిలింగదేశముమనదోయి---పైడిపాటి సుబ్బరామశాస్త్రి, దేశసేవకుమీరు-ధీరులైనడవండి ---దామరాజు, నాతల్లిరాట్నమా-నాపాలిభాగ్యమా!---కొండపల్లి,ఎప్పుడుతీరునీ స్వాతంత్ర్యదాహం---మల్లాది,జనగణమన---రవింధ్రనాద్ ఠగూర్,
చిలకమర్తివారి,భరతఖండబు చక్కని పాడియావు, గురజాడవారి, దెశమంటేమట్టికాదోయ్, రాయప్రోలువారి,ఏదేశమేగినా , దేవులపల్లి వారి,జయజయజయభారతి,
గరిమెళ్ళవారి, మాకోద్దీ
తెల్లదొరతనం,శంకరంబాడివారి, మాతెలుగు తల్లికి, వంటి అజరామర వందల గీతాలు రాసి,మనజాతి ఘనత,తెలుగుభాషా సంపద,తెలుగువారి దేశభక్తిని,లోకాని తెలియజేసిన ఈమహనీయులకు నేడుమనం కైమోడ్చిఘన నివాళులు అర్పిద్దాం!
జైహింద్ .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి