జాంబవతికి పిల్లలు చాలా కాలం కలగకపోయేసరికి.ఘ శ్రీ కృష్ణుడు జాంబవతీ శివుడిని
ప్రార్థిస్తారు వ్రతం చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై
నీకు కుమారుడు నాలాంటి వాడే జన్మిస్తాడు వాడు పుడితే నీకన్నీ కష్టాలే అంటాడు.
అయినా పర్వాలేదు అంటాడు కృష్ణుడు.ఆ వరం వలన వారికి పుత్రుడు జన్మిస్తాడు.వాడికి సాంబుడు
అని పేరు పెట్టారు.వాడు కృష్టుడి కంటే అందగాడు
వయసు పెరిగే కొద్దీ వాడి లో ఆకతాయి తనం హెచ్చయి అల్లరి చిల్లరగా తయారవుతాడు.
దుర్యోధనుడు తన పిల్లలఃఛఖచేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై
నీకు కుమారుడు నాలాంటి వాడే జన్మిస్తాడు వాడు పుడితేను విద్య నేర్చు
కోడానికి బలరాముడు దగ్గర విద్య కై
లక్ష్మణకుమారుడుని, కుమార్తె. లక్ష్మణ ని బలరాముని వద్దకు తీసుకు వచ్చి అప్పచెపుతాడు
కానీ సాంబుడు అందగత్తె అయిన , లక్ష్మణకుమారిని అల్లరి చేస్తాడు.ఆ అల్లరి భరించలేక
హస్తినకు వెళ్ళి పోతుంది.
కొంత కాలానికి స్వయవరం ప్రకటిస్తాడు లక్ష్మణ
కుమారి కి ఆ విషయం తెలుసుకున్న సాంబుడు
హస్తినాపురం వెళ్ళి స్వయంవర మండపంలో ఉన్న
లక్ష్మణ కుమారిని అందరి రాజులు చూస్తూ ఉండగా
ఆమెను తీసుకుని పారిపోతూ ఉంటే రాజులు ఎవ్వరూ ప్రతిఘటించరు.అప్పుడు దుర్యోధనుడు.
కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు మొదలగు వీరులు యుద్ధం చేస్తారు సాంబుడు కూడా యుద్ధం
చేస్తాడు కానీ ఓడి వారికీ బందీ అయి పోతాడు.
అప్పుడు బలరాముడు హస్తిన సరిహద్దులో నిలిచి సాంబుడడిని పంపమనగ పట్టించు కోరు..అప్పుడు కోపంతో తన నాగలి తో భూమి ని పెకలించగ భూకంపం వచ్చి నట్టు భూమంతా కదిలే సరికి దుర్యోధనుడు భయపడి సాంబుడిని పంపడమే .కాదు సాంబుడికి లక్ష్మణకుమారికీ వివాహం జరిపించాడు.
అయినా వాడి బుద్ధులు మారలేదు. ఒక రోజు
నారదుడు.కృష్ణునితో మాటాడి వెళుతూ ఉంటే
ఈ సాంబుడు ఆయన్ని ఆటపట్టించినందుకు వాడిని మాటలలో రాణులు స్నా నాలు చేయు స్థలం దగ్గర
వదిలి వెళ్ళిపోతాడు.కానీ అక్కడి స్త్రీలందరూ బాధఫడీ కృష్ణునికి తెలుపగా కోపంతో శపిస్తాడు.
కుష్టు రోగి వి కమ్మని . అప్పుడు సాంబుడు వేడగా
పన్నెండు సంవత్సరాలు సూర్యోపాసన చేస్తే నీకు
శాప విముక్తి కలుగుతుంది అని చెప్పేడు.
తగ్గినా బుధ్ధిరాక దూర్వాస మహాముని తో ఆటలాడి శాపం పొందాడు .అదే కారణమై
మొత్తం యాదవ కుల నాశన కారిగా పేరు తెచ్చు
కున్నాడు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి