శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మిసరా అంటే ఉర్దూ ఫారశీ కవితలో ఛందస్సు పాదం.లేక చరణం అని కూడా అంటారు.
ముగ్ధ అంటే అమాయక స్థితిలో కామభావాలు అంకురించని బాలిక.స్వకీయనాయిక లో మొదటి భేదం. గ్నఆత యౌవనా అగ్నాత యౌవనా అని రెండు భేదాలు 🌹

కామెంట్‌లు