శివ పార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రమణ్యం స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు అన్నది పురాణ కధనం.
సుబ్రమణ్యస్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.
శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మీరు సకల బాధల నుంచి విముక్తి పొందుతారు. కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తామని, కోరిన కోర్కెలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించమని పెద్దలు చెబుతున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళిః నిత్యం పారాయణం చేస్తే మానవాళి సకల సమస్యలు తొలిగి సుఖసంతోషాలతో జీవిస్తారు. ఉద్యోగ పరిధి, వ్యాపార పరిధి విస్తరిస్తుంది ,చదువులో రాణిస్తారు మరియు ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది.అనుఒపలభ్యమైన శాశ్వతా మానసిక ఆనందం సాధకుల స్వంతం అవుతుంది.
సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య గ్రామములో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ స్వామిని దర్శించి పూజాది అభిషేకాలను నిరమలమైన మనస్సుతో. చిత్తశుద్ధితో ఆచరిస్తే సకల పాపాలు, ఈతి బాధల నుండి విముక్తి పొందుతారని శాస్త్ర వాక్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి