బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి వానర వీరుల పేర్లు మీకు తెలుస్తాయి.
*(సూ)ర్యోదయం
*(గ్రీ)కువీరుడు
రాజీ(వు)డు
వాడురా(డు).
*(తా)రకలు
ఎంద(రు)
భీము(డు)
*ఏ(గ)డప
(వా)గువంక
నిటలా(క్షు)డు
హరు(డు)
*(ప)గలు
కా(న)రాక
మన(సు)
వే(డు)కో
*(కు)మారి
అంద(ము)
(దు)రద
రాలే(డు)
*(సు)బ్బరాజు
అభి(షే)కం
రే(ణు)క
శివు(డు)
*పొలి(కే)క
(స)హనం
ఎవ(రి)ది
*ఏ(శ)రం
మ(ర)మరాలు
(భు)వన
బాలు(డు)
*అ(వి)మీవే
చెపితేవి(న)రా
(తు)లాభారం
భలేవా(డు)
*ఎవరి(వి)
చెప్ప(క)
అదిదా(టు)
వా(డు)
.
అడగడం నావంతు - చెప్పడం మీవంతు ;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి