"తేనియలూరు పుష్పమును ద్రెంచ విషం బెగజిమ్ముచుం డహో"
================================================
కానగ పుష్పమున్ మొగలి గౌరవ మొందగ లేదు పూజకున్
దానిగుణమ్ము చే నిడెను దండిగ శాపము నీలకంఠుడే
పీనము జుట్టుముట్టుకొను ప్రేమగ యా పొద చెంతకెళ్లగాన్
తేనియలూరు పుష్పమును ద్రెంచ విషం బెగజిమ్ముచుం డహో .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి