పల్లవి :-
ప్రాణం పోయినాక వృధాగా మట్టి పాలు ఔతా వా.... !?
నలుగురిలో మరల బ్రతికి...
మరణానంతరమూ...నువ్ జీవించే వుంటా వా.... !!
ఏది మేలొ తెలుసుకోండి మీరు...,
తెలుసుకుoటే మీ జన్మను సార్ధకమే చేసుకుంటారు !!...
. " ఏది మెలొ తెలుసు.... "
"ప్రాణం పోయినాక..... "
సాకీ :-
......వైద్య విద్యార్థులకు మీదేహమే... వెలకట్టలేని పాఠ్య పుస్తకమౌతుంది .... !
వెలకట్టలేని పాఠ్యపుస్తక మౌతుంది... !!
చరణం :-
నీ కళ్ళే ఇంకొకరికి వెలుగుదివ్వె లౌతాయి... !..2
నీ అవయవములె, మృత సంజీవినులై....వారి బ్రతుకులు పండిస్తాయి... !!
వారి బ్రతుకులు పండిస్తాయి.
వారే కాదు, వారి వారూ....మీరు దేవుళ్ళని పొగిడేరు.... మీరుదేవుళ్ళని పొగిడేరు... !!
ప్రాణం లోయినాక వృధాగా మట్టిపాలు అవ్వొద్దు...
మనం మట్టిపాలు అవ్వొద్దు.. !
నలుగురిలో మరలబ్రతికి...
ఆశలు చిగురింపజేసి...
ఆనందం పంచుదాము !
మనం ఆనందం పంచుదాము...!!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి