చిరు జల్లుకు నీరెండ సోకితే...
ఏడు రంగుల ఇంద్రధనుస్సై ...
తళుకులీనుతుంది... !
ప్రకృతిలో రమణీయ ఆకృతై మనసును హాత్తు కుంటుంది !
ఈ మనిషి బ్రతుకులో.... ఎదురయ్యేకష్ట,సుఖాలూ ,దుఃఖానంద వీర,రౌద్రాది నవరస భావనలూ... హృదిలో ఉప్పొంగుతాయి !!
ఆ స్పందనల ప్రతి స్పందనలే మనసును ప్రేరేపించి ....
ఈ మనిషిని నడిపిస్తాయి... !
ఆ ప్రకృతితో ఈ మనిషిది విడదీయలేని బంధము కాదా !?
ఈ సృష్టికి కేంద్ర బిందువు...
మనిషే కదా..!ఈ మనిషే కదా!!
తెలుపు శాంతముకు... నలుపు దుఃఖముకు...
పసుపు శుభమునకు, ఎరుపు రౌద్రముకు..., సప్తవర్ణములు, ఏడు గుణములకు ప్రతీకలే నోయ్... !
ఏడు రంగుల ఇంద్ర ధనువులా ఈ మనిషి జీవితము.... ఆహ్లాద భరితముగ సాగాలి !
ఈ జగతికి ఆనందాన్ని కలిగిస్తూ సప్తవర్ణ రంజితమై ఈ తనువు... ప్రకృతిలో ఐక్యమై పోవాలి !!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి