ముచ్చటగొలిపే
రూపాలలో మృత్తిక...
శిల్ప మైoది శిల....
కళా ప్రతిభ !!
********
వెదురు ముక్క.వేణువై...
పలుకుతోంది
సుస్వర రాగాల్లో ...
కళా హృదయాలు !
*******
అనామకులకు ...
అఖండ ఖ్యాతి !
గొప్పతనమంతా...
లలిత కళ లదే... !!
... ******
రాముడూ వాడే....
రావణుడూ వాడే....
ప్రేక్షక హృదయాలను
దోచెను... నటుడు .. !
********
ఎన్నెన్నో వికారాలతో
ఎన్నో కళలు... !
రసహృదయాలను...
ఓల లాడిస్తూ... !!
... *******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి