హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!🤝వశీకరణ అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలు వశీకరణ అంటే ఏంటి? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించి కొన్ని విషయాలను మనం ఎప్పుడు తెలుసుకుందాం. మీరు రెడీనా? మనం మొదట వశీకరణను ఎలా చేస్తారో చూద్దాం. వశీకరణాన్ని ఇంగ్లీష్ లో హిప్నోటిజం అంటారు.నిజానికి వశీకరింపబడిన లేక హిప్నోటైజ్ చేయబడిన వ్యక్తి తూగుతున్నట్లు అనిపిస్తాడు. వశీకరింపబడడానికి సంపూర్ణ అంగీకారం తెలిపిన వారిపైనే వశీకరణ శక్తి పనిచేస్తుంది. ఇష్టం లేకుండా ఎవరిని వశీకరణ చేయలేరు. హిప్నోటైజ్ చేయబడే వ్యక్తిని చీకటి గదిలో కూర్చోమంటారు. హిప్నోటిస్ట్ ప్రసన్న స్వరంలో ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆ తరువాత చీకటిలో కూర్చున్న వ్యక్తిని ఏదైనా ఒక వస్తువును తదేకంగా చూడమని చెప్తాడు. ఆ వస్తువును తదేకంగా చూడడంతో కళ్ళు అలసిపోతాయి. ఇలా జరిగినప్పుడు కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు రోగి నిద్ర వస్తలో ఉన్నట్లే.... ఆ పరిస్థితిలో హిప్నోటిస్టు తన ఆదేశాలను మరియు సలహాలను జారీ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి హిప్నోటిస్ట్ చెప్పిన పనులను తప్పకుండా చేస్తాడు. మామూలు స్థితిలో వచ్చిన తర్వాత అయినప్పుడు అయిన సంఘటన లేవి గుర్తుండవు. వింతగా ఉంది కదా ఫ్రెండ్స్!... ఇంకో కొత్త అంశం తో మీ నేస్తం త్వరలో మీ ముందు ఉంటుంది ఫ్రెండ్స్. మన మళ్లీ త్వరలో కలుద్దామా? ఉండనా మరి!....బాయ్ ఫ్రెండ్స్!👋
వశీకరణ అంటే ఏంటి?;- ఎస్.మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి