హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు?విష్ యూ వెరీ హ్యాపీ డే... 🤝 ఈరోజు ఇంకా కొత్త అంశం తో మీ నేస్తం మీ ముందు ఉందిగా! తెలుసుకుందామా అదేంటో? మీరు రెడీనా మరి? మనలో చాలామందికి తెలియని విషయమే అనుకుంటా!... నీటి ఊటలు ఎలా ఏర్పడతాయి అన్నది... ఈరోజు మనమైతే దాని గురించి తెలుసుకుందాం. ఒక్కోసారి అనుకోకుండా భూమిలో నుంచి నీరు పైకి చిమ్ముతూ వస్తుంది. దీన్నే ఊట అని అంటాం.ఇవి సాధారణంగా పెద్దపెద్ద రాతిబండల మధ్య ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు భూమి కొంచెం వర్షపు నీటిని పీల్చుకుంటుంది కదా!మరికొంత నీరు ఆవిరైపోతుంది. భూమిలో ఉండే పగుళ్లలో నుంచి నీరు భూమ్యాకర్షణ(gravity) శక్తి వల్ల భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏదైనా ఒక రాయి అడ్డు తగిలినప్పుడు ఆ నీరు అక్కడే ఆగిపోతుంది. ఈ నీరు అవకాశం ఉన్నప్పుడు బయటికి చిమ్ముకు వస్తుంది. దీన్నే మనం ఊట అంటాము. సాధారణంగా ఇటువంటివి పల్లపు లోయలలోను దిగువ ప్రాంతాల్లోనూ బయటపడతాయి. ఈ విధంగా నీటి ఊటలు ఏర్పడతాయి. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం ఎల్లప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్ళి ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్!👋
నీటి ఊటలు ఎలా ఏర్పడతాయి?- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి