గ్రీకు పురాణ కథ! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు వీరుడు హెర్క్యులిస్ ఓడలో తన బృందంతో సాహసయాత్ర కు బైలుదేరాడు.
 చియుస్అనే నాది దగ్గర మంచి నీటి కోసం హైలాస్ అనే తన అనుచరుడిని పంపాడు.అతను ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో హెర్క్యులిస్ ఇంకోడిని కూడా పంపాడు.అతను ఖాళీ కుండతో తిరిగి వచ్చి హైలాస్ కన్పడలేదు కానీ అతను తీసుకుని వెళ్లిన కుండా కన్పడితే తెచ్చానని చెప్పాడు.హైలాస్ నా సరస్సులోని ఓజలకన్య నీటిలోకి లాగేసి తనతో ఉంచుకుంది.ఆమె అతన్ని ప్రేమించింది.ఆసరసులోని జలకన్యలఉ తమ దేవుడైన ఆర్టెమిస్ ని పూజిస్తూ నాట్యంతో అలరిస్తారు.మన ఇంద్రసభలోని రంభ మొదలైన అప్సరసల కథలా అన్పిస్తుంది కదూ🌹
కామెంట్‌లు