వారణాసిలో ప్రసిద్ధ తీర్ధం మణికర్ణిక.ఇక్కడ ఒక కుండం ఉంది.ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం.స్నానంచేస్తే కోరికలు తీరుతాయి.మత్స్యపురాణం ప్రకారం ఇదే పేరుతో గంగాఘాట్ ఉంది.ఎప్పుడూ శవదహనం చితిమంటలతో ఉన్న మహాస్మశానం. స్కాందపురాణం ప్రకారం శివుని మణితో కూడిన కర్ణాభరణం పడటంతో ఆపేరు వచ్చింది.పార్వతి చెవిఆభరణం పడటం వల్ల ఆపేరు వచ్చిందిట.అర్ధనారీశ్వరులు కదా మరి.మణిబంధం అంటే చేతిమణికట్టుకి కట్టే మణి.మరాఠీలో మనగట్ అంటారు.మన చేతిలో గుండ్రని 8ఎముకలున్నాయి.యంత్రంలోవాల్వులుంటే యంత్రం తిరిగి నట్లు మనచెయ్యి అరచేయి ఎటుకావాలంటే అటు తిరుగు తాయి.లిగ్మెంట్తో కల్పి ఉంటాయి.అందుకే మణిబంధం అంటారు.ప్రాచీనకాలంలో ఆయుర్వేదం బాగా ప్రాచుర్యం పొందింది.అలా సంస్కృతం పేర్లు వచ్చాయి.
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి