@ రక్షించేవారెవరు !?
******6
.పరపీడ విరుగుడు కావటానికి
శతాబ్దాల పోరు తప్పలేదు !
అంతకంతా అనుభవించినా...
అన్నీ మరచిపోయి ..అజ్ఞానం లో మునిగిపోతే....మనల్ని రక్షించే వారెవరు !?
******
.. @ సమరం.... !
..... *****
ఆ నాడూ... ఈనాడూ...
ఏనాడూ తప్పదేమో..... !
సుస్థిర శాంతికోసం....
సమరం చేయటం...
అప్పుడు పరులయినైతే....
ఇప్పుడు స్వజనులతోనే.. !!
******
@ అప్పుడిక......... ! "
*&&&&&*
ఈ ప్రపంచంలో బ్రతకాలంటే
చావుకైనా తెగించాల్సిందే... !
పరులతో కంటేముందు...నీతో
నీవు యుద్ధముచేసి గెలిస్తే....
పరులతో యుద్ధం చెయ్యాల్సిన పనే ఉండదు !!
.అప్పుడిక, చంపటాలూ ఉండవు !
..చావాటాలూ ఉండవు !!
బ్రతకటము - బ్రతికించటమే!
**&&&&&***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి