@ ఆ భార్యకీ తెలీదు !
*****
తప్పు, భర్తచేస్తే.....,
సర్దుకుపో - సర్దుకుపో... అని
అందరూ నన్నంటారేమిటి !?
అనుకుంటోందా భార్య... !
మగాడ్ని, మొగుడ్ని, సంపాదిస్తున్నాను అనే అహంకారంతో ఉన్నవాడికి చెప్పినా ప్రయోజనముండదని
పాపం, ఆభార్యకీ తెలీదు !!
******
@ సంయమనం లేకే... !
. ******
రెండు కుటుంబాలు...
ఎడముఖం - పెడ ముఖం...
ఇద్దరి పిల్లలతో సహా....
ఆ నాలుగుజీవితాల
భవిష్యత్తూ అయోమయం....
ఎన్ని వైపరీత్యాలకు దారి తీసింది... ఈ భార్యా, భర్తల తగవు.... !!
*******
.... @ పెద్ద గండి.... !
****
భార్యాభర్తలమధ్య లోపించింది అనురాగం.... !
కుటుంబం అస్తవ్యస్తం... !!
సమాజంలో... అరాచకం !!!
దేశ పురోగమనానికి, అభివృద్ధికి.... పడింది పెద్ద గండి... !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి