ప్రాచీన భారత్ లో పెద్ద శక్తివంతమైన రాజ్యాన్ని మహారాష్ట్రంలు అని చిన్న రాజ్యాలను రాష్ట్రం అని పిలిచే వారు.మహారాష్ట్రిక్ రాష్ట్రిక్ అని జనాల్ని పిలుస్తారు.మగధ ఓపెద్ద శక్తి శాలి రాజ్యం బౌద్ధ ధర్మం ఆవిర్భావం కి పూర్వం.మగధ్ (మహారాష్ట్ర)ప్రజలు దక్షిణాపథం అంటే దండకారణ్యం లో స్థిరపడ్డారు.తమవైదిక ధర్మాన్ని కాపాడుకున్నారు.ఈకాలాన్ని రాజ్వాడే శకం600కిపూర్వం భావించే వారు.రట్ఠర్ కి సంస్కృతరూపం రాష్ట్రిక్.శిలాశాసనాల్లో రఠీ రఠినీ అనే పదాలున్నాయి.మహారఠీ అంటే పెద్ద యోధులు.మహారోంకా రాష్ట్ర్ అని కొందరి అభిప్రాయం. మహరో జాతివారు ఉండేవారు.బులఢాణా జిల్లా లోని చాలా మంది మహార్ లో పేరు నాక్ తో అంతం అవుతుంది.కేశవనాక్ మాధవనాక్ అని ఇలా!నాక్ అంటే నాగశబ్దం అని అంటారు.
ఇక నర్మదా కర్ణాటక మధ్యప్రాంతం అని 1000మైళ్ళ విస్తరించింది.7వశతాబ్దిలో99వేలగ్రామాలుండేవి.ఇప్పటి మహారాష్ట్ర రాజధాని ముంబై.సినీపరిశ్రమకి
ప్రసిద్ధి 🌺
ఇక నర్మదా కర్ణాటక మధ్యప్రాంతం అని 1000మైళ్ళ విస్తరించింది.7వశతాబ్దిలో99వేలగ్రామాలుండేవి.ఇప్పటి మహారాష్ట్ర రాజధాని ముంబై.సినీపరిశ్రమకి
ప్రసిద్ధి 🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి