మానవులలో మైత్రి ఎలా పెరుగుతుంది అసలు ఎలా మొదలవుతుంది ఒకే రకమైన ఆలోచనలతో ఒకే పద్ధతిలో జీవించడానికి అలవాటు పడిన వ్యక్తుల తత్వాలు కలిసిన వారిని మిత్రులు అంటారు మిగిలిన వారు ఎంతమంది ఉన్నా స్నేహితులు తెలిసినవారే తప్ప మనసును అర్థం చేసుకున్న వారు ఉండరు ఈ మైత్రి అనేది ఒక్క వ్యక్తులలోనే కాదు జంతుజాలంలో పక్షుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఒక ఆసామీ ఒక కుక్కని పెంచితే ఒక్క పూట దానికి అన్నం పెడితే జీవితాంతం మనకు సేవ చేస్తూ ఉంటుంది విశ్వాసానికి పెట్టింది పేరు అలాంటి కుక్కలను రెండు మూడింటిని పెంచుతూ ఏ పేరుతో పిలిస్తే ఆ కుక్కే వస్తుంది ఆ స్వామి మరణించినప్పుడు మనుషుల కన్నా విపరీతంగా బాధపడేది ఆ శునకమే.
ఒక పావు రాయిని తీసుకువచ్చి పెంచండి ఎంత ముద్దుగా మనతో ఆడుకుంటుందో చూడండి అలాగే మనుషులలో కూడా అందరూ మిత్రులు ఉండరు మాటకు విలువనిచ్చి మానసికంగా మనలను నమ్మి మనకోసం ప్రాణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఎక్కడో తప్ప ప్రతి చోటా మనకు దొరకరు హాయిగా ప్రశాంతంగా అర్ధరాత్రి అయినా నడిచి వెళ్ళగలిగిన సత్తా మిత్రుని వల్ల వస్తుంది నమ్మి తనకు నీడలా వెన్నంటి ఉండే వ్యక్తి అలాంటివారు దొరకడం దుర్లభం మీది ఏ కులము మీది ఏ మతము అని అడిగే వ్యక్తి స్నేహానికి కూడా పనికిరాడు ఎప్పుడూ ఆ మాటలు తన నోటి నుంచి వచ్చాయో అప్పుడే విరోధా భావం ఏర్పడుతుంది నిజమైన మిత్రునిలో ఏవైనా చెడ్డ గుణాలు ఉంటే వాటిని మార్చగలిగిన శక్తి తనకు మాత్రమే ఉంటుంది అని మర్చిపోవద్దు. మిత్రుని దైవంతో పోలుస్తూ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్న విషయాన్ని మహాత్మాగాంధీ చెప్పాడు నేను కాంతిలో ఒంటరిగా కాకుండా చీకటిలో స్నేహితులతో నడవడానికి ఇష్టపడతారు అంటారు అమెరికన్ రచయిత్రి బ్రిటిష్ రచయిత సి ఎస్ లేడీస్ ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఇక్కడ నేనే ఉన్నాను అనుకున్నాను నువ్వు కూడా ఉన్నావా అన్నప్పుడు స్నేహం మొదలవుతుంది అది మైత్రి గా మారుతుంది అమెరికన్ కవయిత్రి ఏమ్టి డిగ్రీ సన్ డి టెన్షన్ నాకున్న ఆస్తి మొత్తం నా స్నేహితులే నా మిత్రులే అంటుంది జాన్ లెనిన్ అనే ఇంగ్లీష్ గాయకుడు గీత రచయిత నా మిత్రుల చిరు సాయంతోనే నేను లేస్తాను అంటాడు అనేక మధ్యా మాలలో మైత్రిని గురించి అనేక రకాలుగా చెబుతూ దాని విలువ ఏమితో తెలియజేస్తారు మొదట విష్ణుశర్మ గారు మైత్రి గురించి మిత్ర లాభం పేరుతో అద్భుతమైన పాఠం చెప్పారు పిల్లలకు అలాంటి రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి