గ్రీకు పురాణం లో జంతువులు!- అచ్యుతుని రాజ్యశ్రీ

 నిమియా అడవుల్లో ఓక్రూరసింహంని లొంగదీయడం అంత సులభం కాదు.గ్రీకులదేవుడు జూస్ అంశంతో పుట్టింది అది.దానికున్న బంగారు జూలు వల్ల ఎలాంటి అస్త్రాలు శస్త్రాలు దానిని చంపలేవు.ఖడ్గంలా చీల్చి చెండాడే గోళ్ళతో ఒంటికున్న కవచాన్ని కూడా చీల్చేస్తుంది. అందమైన ఆడపిల్ల గా మారి గుహలో దాక్కుంటుంది.మనిషి కనపడ్తే కాపాడండీ అని పెద్ద గా అరిచి లోపలికి వచ్చిన వీరులను సింహంగామారి చంపి తినేది.ఆఎముకలను నరకాధిపతి హేడీస్ కి సమర్పించేది.దాన్ని తన దండంతో చంపాడు హెర్క్యులిస్.🌹
కామెంట్‌లు