శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 లాతూర్ మహారాష్ట్ర లో ఉంది.స్వతంత్రంరాకముందు ఇది నిజాం పాలనలో ఉండేది.దీని ప్రాచీన నామం లట్టలూర్.రాష్ట్రకూటులను లట్టలూర్ పురాధీశ్ అన్నారు.దీనినుంచేలాటూర్ అని పేరు పెట్టారు.
గుజరాత్ లో ఓప్రాంతంపేరు లాట్.అక్కడ ఉండే బ్రాహ్మణులను లాట్యాయన్ బ్రాహ్మణులు అంటారు.మరాఠీ లో లాడ్ ఐంది.హిందీలోఏదైనా ఎత్తైన ఉండేది మినార్ కట్టడపు విధానంని లాట్ అంటారు.పెద్ద ఉన్నత అధికారులను లాట్ సాబ్ అంటారు.ఆంగ్ల లార్డ్ నుంచి లాట్ అనే హిందీ పదం వచ్చింది.🌹

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం