మాటల జలపాతాలు- -గద్వాల సోమన్న,9966414580

మందారం ఎర్రన

మల్లెపూవు తెల్లన

పువ్వులను తాకితే

పాప వోలె మెత్తన


కాకి రంగు నల్లన

కోయిల గొంతు తీయన

ప్రేమలొలుకు పలుకులు

మనసులకు సాంత్వన


మంచు చూడ చల్లన

నత్త నడక మెల్లన

మాటలతో గ్రుచ్చితే

మనసుకెంతో వేదన


ఉండాలోయ్ సాధన

చేయాలోయ్! శోధన

వృద్ధులకు చేయూత

ఇస్తేనే దీవెన


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం