శ్రీ విష్ణు సహస్రనామాలు 🌸-1 (బాల పంచపది)-ఎం. వి. ఉమాదేవి

 (విశ్వం )
విశ్వం పేరున్నట్టి విమలుడు 
పంచభూత ప్రకృతియైనవాడు
ధృగ్గోచరమగు జగత్తువాడు
అంతయు తానేయైనవాడు 
దృశ్యమానమైన విష్ణువు ఉమా!
కామెంట్‌లు