" టీచర్! కాసేపు ఆడుకుంటాం.అన్నీ స్పెషల్ క్లాస్లతో విసుగు వస్తోంది" పిల్లలంతా అరిచారు.నిజమేపాపం! కొత్త సంవత్సరం తో పాటు మార్చి పరీక్షల హడావిడి సిలబస్ తో కుస్తీ! కానీ హెచ్.ఎం.మాత్రం ససేమిరా అంటుంది.7వక్లాస్ నుంచి పిల్లలు అదుపులో ఉండకపోతే టెన్త్ లో గ్రేడ్ బడికి పేరు రావు". ఇదీ ఆమె వాదన.అందుకే టీచర్ ఉపాయం గా అంది.మీరు గేమ్స్ లో అరిచి గోల చేస్తారు.అందుకే క్లాస్ లో ఆడుదాం.క్రీడాకారులకి ఇచ్చే పురస్కారం ఏంటి? " పిల్లలు తెల్ల మొహాలు వేశారు." భారతంలో వీరుని పేరు!" టీచర్ క్లూ ఇవ్వగానే" ఆ! అర్జున అవార్డు టీచర్!" శివ అరిచాడు.శభాష్ అంది ఆమె." ఎవరికి వచ్చాయి.? వారి పేర్లు చెప్పండి ". " నేను చెప్తా టీచర్! ఆ అమ్మాయిల్లో ఒకరు కబడీ ఆటలోమేటి రీతూనేగి.ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది.దీక్షా దాగర్ చెవులు విన్పించవు.ఆమె అన్నకూడా బధిరుడు. హర్యానా కి చెందిన ఈమె తండ్రి ప్రోత్సాహం తో సైగలభాష పెదాల కదలిక ద్వారా ఒలింపిక్స్ లో పోటీపడినతొలి భారతగోల్ఫర్ గా రికార్డు సృష్టించింది.ఇకరోజూ పొలంపనులు చేసే నాన్నకి అన్నం పట్టుకుని పరుగులు తీసిన పరుల్ చౌదరి ఐదుసార్లు జాతీయ ఛాంపియన్.వచ్చే ఒలింపిక్స్ లో పాల్గొంటుంది.రైల్వేలో ఉద్యోగం చేస్తోంది.ఇక దివ్యకృతి జైపూర్ బాలిక12వ ఏటనే గుర్రపు స్వారీ లో అంతర్జాతీయ పోటీల్లో సత్తాచూపింది.యూరప్ లో శిక్షణ పొంది ఈక్వస్ట్రియన్ లో బంగారు పతకం పొందింది.ఆసియాలో ఆమె తొలి ర్యాంకు పొందింది " మేము కూడా పరుగుపందెంలో ప్రాక్టీస్ చేస్తాం టీచర్.బడికి స్పీడ్ గా నడుస్తూ వస్తాము.ఫర్లాంగుదూరంకి సైకిల్ వాడం" అని పిల్లలు అన్నారు." అవును నేను రోజూ కి.మీ.బడికి నడిచి వస్తున్నా" అంది టీచర్ 🌹
ఆటల్లో మేటి! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి