🌻🌻12,వ, పాశురం 🌻🌻
కనైత్తిళం. కట్రెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై
వళియే నిన్రుపాల్ శోర, ననైత్తిలమ్ శేరాక్కుమే
నర్ చెల్వన్ తంగాల్ పనితైలై వీళనిన్ వాశల్
కడై పట్టి శినత్తినావ తెన్ని లక్షై కోమానై చెట్ర
మనత్తు కినియానై ప్పాడవు మ్ నీవాయ్
తిఱవాయ్ ఇనిత్త నెళున్దిరాయ్ ఈ దెన్న
పేరుఱక్కమ్అ నైత్తిలత్తారు మరిన్దేలో
రెమ్బావాయ్
లేగ లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా శ్రమిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురద మయమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలు వైతివి ఓయమ్మా! మేమందరం నీ వాకిట కు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నది. మేమంతా మనసులో మాధవుని నింపుకొని ఉన్నాము పైన మంచు కురియటమనే
శ్రీ సూక్తి దారాల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ కింద వాళ్ల ధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది.
మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపొర్లుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్టిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మానికి పట్టుకొని నిలబడి వున్నామమ్మా !
ఆనాడు సీతమ్మను అపహరించాడు అన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీ రాముడు ఆ స్వర్ణలంకాధిపతి యైన పదితలల రావణుని మట్టు
బెట్టిన గుణగణాలను స్తుతిస్తున్నాము. మేమింత చేయుచున్నను.నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లీ !
ఇది ఏమి మొద్దు నిద్ధరమ్మా ! నీ గొప్పతనాన్ని మీ మెదిగితే మేమెరిగితిలేవమ్మా, నీ మొద్దు నిద్దర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో!( నీ ధ్యానస్థితి నుంచి మేలుకో) మా గోష్టిలో చెర్రీ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుతున్నారు.
***🪷***🪷****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి