ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ
ఆధ్వర్యంలో నిర్వహణ
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో జనవరి 3న నిర్వహించిన కాళేశ్వరం జోనల్ స్థాయి ఉత్తమ మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రం, పూల మాలలు, మెడల్ తో ఘనంగా సన్మానించి, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు. 'ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ' ఆధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 26 మంది మహిళా ఉద్యోగులను ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపిక చేసినట్లు ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ బాధ్యులు ఎల్. శంకరయ్య తెలిపారు. వారి సేవలను గుర్తించి ఘనంగా సన్మానించామన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో పనిచేస్తూ కాళేశ్వరం జోనల్ స్థాయిలో ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపిక కాబడిన వారు ఎన్. ప్రవళిక (ఆర్డబ్ల్యూఎస్ ఏఈ), మాదాసు నీలిమ (ఏఎస్ఐ), ఆకెనపల్లి మమత (హెడ్ కానిస్టేబుల్), మైస రజని (కానిస్టేబుల్), అయిత శ్రీదేవి (స్పెషలాఫీసర్ కేజీబీవీ), అల్లెంకి సంధ్యారాణి (కేజీబీవీ సిఆర్టి హిందీ), కోరండ్ల శ్రీదేవి గణిత స్కూల్ అసిస్టెంట్ (యుపిఎస్ అంకంపల్లి), రొంటాల శ్రీలత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (జడ్పిహెచ్ఎస్ పందిళ్ళ), మంతెన శైలజ ఎస్జిటి (యుపిఎస్ కిష్టంపేట), బోనాల సునీత ఎస్జిటి (పిఎస్ కొత్తపల్లి),ఎడ్ల విజయలక్ష్మి ఎస్జిటి (పిఎస్ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ),మారపల్లి జ్యోతి ఎస్జిటి (యుపిఎస్ మడిపల్లి కాలనీ), రొంటాల అనిత ఎస్జిటి (పిఎస్ మొట్లపల్లి), కొట్టె పల్లవి ఎస్టిజి (పిఎస్ వెన్నంపల్లి), కలవేన చంద్రకళ సిఆర్పి (స్కూల్ కాంప్లెక్స్ పెగడపల్లి), జూపాక సునీత ఏఎన్ఎం (మల్యాల సబ్ సెంటర్), లంక సరిత ఏఎన్ఎం (పందిళ్ళ సబ్ సెంటర్), ఎన్. సావిత్రి అంగన్వాడి సూపర్వైజర్ (శ్రీరాంపూర్ సెక్టార్), మేరుగు స్వాతి అంగన్వాడి సూపర్వైజర్ (వెన్నంపల్లి సెక్టార్), ఎల్. సుమలత అంగన్వాడి టీచర్ (మల్యాల), ఎం.డి. హజీర అంగన్వాడి టీచర్ (శ్రీరాంపూర్), టి. సుమలత అంగన్వాడీ టీచర్ (శ్రీరాంపూర్), సుద్దాల శ్రావణి అంగన్వాడీ టీచర్ (తారుపల్లి), ఒడ్నాల రాజమణి అంగన్వాడీ టీచర్ (తారుపల్లి), కలవేని స్వరూప అంగన్వాడీ టీచర్ (పెగడపల్లి), బండారి స్వరూప అంగన్వాడీ టీచర్ (మడిపల్లి), రేకుల జ్యోతి అంగన్వాడీ టీచర్ (గంగారం). కాల్వశ్రీరాంపూర్ మండలం నుంచి కాళేశ్వరం జోనల్ స్థాయి ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపికై సన్మానం పొందిన మహిళా ఉద్యోగినులను ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్, ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మహిళా ఉద్యోగినుల సేవలను కొనియాడారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి