జీవితం ఒక ఆట -సర్వ శక్తులు ఒడ్డి ఆడు
జీవితం ఒక పోరాటం - శక్తి యుక్తులు కూడదీసుకొని పోరాడు
జీవితం ఒక పాట- సర్వం మరిచి హాయిగా పాడుకో
జీవితం ఒక పజిల్- తెలివితేటలతో సాధించు
జీవితం బ్రహ్మ గీసిన గొప్ప చిత్రం
అణువణువూ ఆనందించు
జీవితం ఒక అపూర్వ వరం
ప్రతీ నిమిషం జీవించి విజయం సాధించు
జీవితం చాలా సులభం
మనమే దానిని సంక్లిష్తం చేస్తున్నాం
జీవితం చాలా కష్టం ఎందుకంటే
తేలికగా వచ్చే వాటిని మనం మెచ్చుకోము
జీవితం సైకిల్ తొక్కడం లాంటిది
మన బ్యాలెన్స్‌ను ఉంచడానికి, మనం కదులుతూ ఉండాలి
జీవితాన్ని వెనుకను మాత్రమే అర్థం చేసుకోవచ్చు
అయితే ముందు ఉన్నదీ కొనసాగించాలి.
జీవితం లోపలి నుండి బయటకి వస్తుంది,
మనం లోపల మారినపుడు
మన జీవితంలో వెలుగుగా మారుతుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి