జ్ఞానదేవ్ ముక్తాబాయి అన్నాచెల్లెళ్లు భక్తి వ్యాప్తికి చేసిన కృషి అమోఘం అపూర్వం.ఛాంగదేవ్ అనే యోగికి కొంచెం అహంకారం కూడా ఉంది. జ్ఞాన దేవ్ కి లేఖ రాయాలని అనుకున్నాడు.చిరంజీవి అంటే బాగుండదు.పూజ్యుడు అని సంబోధిస్తూ రాయడానికి అహం అడ్డు వచ్చింది.అందుకే ఖాళీ కాగితం పంపాడు.ముక్తాబాయి తెలివిగా అంది"ఛాంగదేవ్ ఖాళీ యోగి అన్నమాట! అప్పుడు జ్ఞాన దేవ్ ఆయోగికి64శ్లోకాలు రాసి అహంకారం నా పోగొట్టాడు.దీన్ని ఛాంగదేవ్ పచాసీ అంటారు.చాంగ్ దేవ్ కి అవి అర్థం కాక తన యోగశక్తి తో పులిపై కూచుని చేతిలో కొరడాగా త్రాచుపాము తో వచ్చాడు.దూరంనించే ఇది చూసిన ముక్తాబాయి ఆమె సోదరులు తాము కూచున్న పిట్టగోడ ను వాహనంలా కదిలించి ఛాంగదేవ్ ని ఆహ్వానించారు.అది చూసిన ఆయోగికి అహంకారం పూర్తిగా నశించింది.వారికాళ్ళపై బడి క్షమాపణ వేడాడు. జ్ఞాన దేవ్ అనుభవామృతం అనే గ్రంథం రాశాడు.తన21వ ఏట గీతాపారాయణం చేస్తూ ధ్యానం లో కూచున్నాడు.అన్న నివృత్తి నాధ్ అతని జీవసమాధిపై రాతి బండ ను ఉంచాడు.అలంది అనే ఆప్రాంతం పుణ్య క్షేత్రం గా మారింది 🌷
భక్త సోదరులు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి