ఉదయాన్నే నిద్ర లేచి
ఇంటి పనులు అన్ని చేసి
ఇష్టమైన వంటలన్ని
విడివిడిగా సమకూర్చి
ఎంత కష్టమైనా గాని
చిరునవ్వులు చిందిస్తూ
అందరి ఆకలి తీర్చే అమృతమయి అమ్మ
అన్నింటా మొదటి గురువై
సకలం బోధనలు నేర్పి
మంచి అలవాట్లు, నైతిక విలువలు పంచి
పాఠశాల బడి అయితే
ఇంటిని గుడిగా మార్చి
కథలెన్నో చెప్పి, పాటలెన్నో పాడి
సకలం సంతోషం పంచెది అమ్మ
అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం
అమ్మలు ఎవరైనా మమకారాల సిరివల్లులు
అమ్మే ప్రాణం. అమ్మనే జీవితం
ఇంటి పనులు అన్ని చేసి
ఇష్టమైన వంటలన్ని
విడివిడిగా సమకూర్చి
ఎంత కష్టమైనా గాని
చిరునవ్వులు చిందిస్తూ
అందరి ఆకలి తీర్చే అమృతమయి అమ్మ
అన్నింటా మొదటి గురువై
సకలం బోధనలు నేర్పి
మంచి అలవాట్లు, నైతిక విలువలు పంచి
పాఠశాల బడి అయితే
ఇంటిని గుడిగా మార్చి
కథలెన్నో చెప్పి, పాటలెన్నో పాడి
సకలం సంతోషం పంచెది అమ్మ
అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం
అమ్మలు ఎవరైనా మమకారాల సిరివల్లులు
అమ్మే ప్రాణం. అమ్మనే జీవితం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి