అనసూయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అందుకోసం వీరు తమ భర్తలైన విష్ణు బ్రహ్మ మహేశ్వరులను అనసూయ ఇంటికి పంపారు అనసూయ కూడా ఈ ముగ్గురు అతిథుడు చక్కని సన్మానం చేసి లోహ గుగ్గిళ్ళు వారికోసం తినడానికి తయారు చేసింది పరీక్షించడానికి వచ్చిన ఈ అతిథులు అనసూయను నిర్వసనంతో ఆహారాన్ని వడ్డించమని కోరారు. అనసూయ  సంద్ధిదంలో పడిపోయింది వెంటనే తన తపోశక్తితో అనసూయ ముగ్గురిని బిడ్డల ఆకారంలోకి మార్చి వేసి భోజనం తినిపించింది భోజనం చేసి ఆ బాలలు అనసూయ ఆశ్రమంలో ఉయ్యాలలో కేరింతలు కొట్టడం చూసి లక్ష్మీపార్వతి సరస్వతి సిగ్గుపడ్డారు ఈ ముగ్గురు పతిబిక్షపెట్టమని ప్రార్థించి అనసూయను మన్నించగా తమ భర్తలతో కలిసి తిరిగి వెళ్లారు  ఈ కథ చాలా విచిత్రమైంది కానీ దీని వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది అది ఏమిటంటే  అసూయను జయించింది అనసూయ. అనసూయ ముందు అసూయ చిన్నపిల్ల  అయిపోయి నిరాకారులవ్వ వలసిందేనని తెలుసుకోవచ్చు.
అనసూయ వాస్తవిక మహత్యాన్ని  తెలుసుకోవాలంటే అత్రి మహర్షి మనస్తత్వాన్ని కూడా మనం ఆకలింపు చేసుకోవలసి ఉంది విహరించే త్రిగుణాత్మక జీవులు  అనసూయను సొంతం చేసుకోవాలనే వాంఛకు దూరంగా ఉంటాయి. కనీసం ఆలోచన కూడా చేయలేదు. మూడు లోకాలు మూడువస్తులు మొదలైన సంసారిక మా యాత్ర త్రయము దాటి యోచించే తపస్వి అత్రి  అ + త్రీ ఈ నామం పరమయోగ్యమైంది అందుచేతనే అనసూయను అత్తిలి ప్రశ్నించడంలో దోషం లేదు ఈ కారణంగానే అత్రి అనసూయ ఆశ్రమలోనికి సీతారామ లక్ష్మణుల ఆగమనం సీతా అనసూయ పరస్పల ప్రసంగాన్ని సరైన దృక్పథంతో వివేచన చేయవలసి ఉంది కుశల ప్రశ్నల అనంతరం అనసూయ సీతను అభినందిస్తూ వనవాస కష్టాల్ని లెక్కచేయకుండా భర్తను నీడలా అనుసరించి రావడం సేవా పరాయణతకు ప్రతిపత్తికి పతాక స్థాయి అని వేణుళ్ల ప్రశంసించింది.
మిథిలా నగర రాజకుమారి సీత ఇదే ఉన్నత ఆదర్శం తో ముందుకు నడవాలని కోరుకుంటుంది దీనివల్ల సీత భావితరాలకు ప్రేమ త్యాగాలకు ఆదర్శనీయులరాలిగా లోక ప్రసిద్ధమవుతుంది ఆరాధ్య దైవంగా భావించబడుతుంది సీత కూడా ఈ మాటలను శ్రద్ధతో విని చిన్నప్పుడు తన తల్లి తర్వాత పినతల్లి ఇలాంటి క్రమశిక్షణనే నేర్పారు తర్వాత రాముని వివాహమాడి తనకు తాను సౌభాగ్య వతిని చెప్తుంది తల్లిదండ్రులు సోదర ప్రేమను మించింది తన పట్ల రాముని ప్రేమ అనే అదే తన జీవిత అక్షయ ప్రాదేయమని ఇటువంటి పరాక్రమశాలి యోగ్యుడైన భర్త సేవలో తరించడం కొరకు తాను సావిత్రి రోహిణి అనసూయ లాంటి పతివ్రత శిరోమడలను ఆదర్శంగా తీసుకుంటానని చెప్తుంది  సీత మధురాతి మధుర వచనాలను వినిన అనసూయ అంతరంగం పులకించిపోయింది ఇంకా ఇంకా వినాలనిపించింది


కామెంట్‌లు