ఆహార సముపార్జన కోసం ప్రయత్నం చేసి కడుపు నిండిన తరువాత తన రెండు కాళ్ళను రెండు చేతులను తలను లోపలికి తీసుకుంటుంది అప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది దానిని యోగ మిత్ర అని మనం పిలవవచ్చు దాని పైన డిప్పలాగా ఉంటుంది దానికి రక్షణ కవచం ఎలాంటి రాయి వేసిన దానికి తగలదు బాధ ఉండదు అడుగు పాదం ఎంత మెత్తగా సున్నితంగా ఉంటుందో మనం చెప్పలేం చేయి వేస్తే అది జారిపోతుంది. ఎక్కడ కఠినంగా ఉండాలో ఎక్కడ సున్నితంగా ఉండాలో తాబేలుని చూసి మనిషి నేర్చుకున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు దాని ప్రతి చర్య మానవుడు అనుసరించినట్లయితే జీవితం సుఖశాంతులతో పరట విల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు.
ఒక గ్రామ అధికారికి ఉండవలసిన లక్షణాలు ఆ తాబేలు నుంచి నేర్చుకోవాలి కఠినత్వము సున్నితము కూడా ఎవరి పట్ల కఠినంగా ఉండాలి ఎవరితో స్నేహ సంబంధాలను పెంచుకోవాలి అన్నది ఆ గ్రామాధికారికి తెలిసి ఉండాలి ఏదైనా భరించరాని ఘోరమైన తప్పు చేసిన వాడు వీడు నా వాడు వీడు పొరపాటుగా చేశాడు అని క్షమించి వదిలిపెడితే దానిని ఆసరాగా చేసుకుని వాడు అనేక హత్యలు చేయడానికి అవకాశం ఉంటుంది తాను సొంత రక్తం పంచుకు పుట్టిన సోదరుడైనా సరే కఠినంగా వ్యవహరించి తీరవలసినదే లేకుంటే ఎన్నో దురదృష్టకర సంఘటనలను చూడవలసిన వస్తుంది మంచి వారితో మంచిగా స్నేహంగా ఆ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వారి సలహాలు కూడా తీసుకొని మంచిగా పరిపాలన చేయాలి. మానవుని కోరికలకు మూలం మనసు నిలకడ లేనిది కోతి చేష్టలు తప్ప మాములు పద్ధతిలో స్థిరంగా ఉండేది కాదు ఒక పదార్థాన్ని చూసి మనసు పడి ఆ ప్రక్కనే ఉన్న మరో పదార్థం పై దృష్టి మరలి అది కావాలంటుంది రెండూ తీసుకోవడానికి మనిషి జేబులో తైలం ఉండదు అలా కాకుండా మీ మనీ పర్సులో ఎంతవరకు అవకాశం ఉందో దానికి తగిన పద్ధతిలో నీవు పదార్థాలను ఎంచుకొని స్వీకరించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనం అనుకున్నవి జీవితంలో కొన్ని జరగకపోవచ్చు ఉన్నంతలో సర్దుకుపోవడమే జీవితంలో సంతోషాన్ని ఇచ్చే పద్ధతి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ పేరాశ ఉండకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆచరణలో అది ఎంత వాస్తవమో మనకు తెలుస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి