కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు 6302811961.
 ఈ భూమి మీద అనేక జీవ రాసులు ఏ జీవరాశికి లేని తెలియని ప్రత్యేకత ఒక మానవునికి మాత్రమే ఉన్నది  అది మెదడు బుద్ధి  తాను ఆలోచించనూ గలడు ఆలోచించిన దానిని వ్యక్తం చేయనూ గలడు  ఎదుటివారు చెప్పినది వినగలడు దానిని అర్థం చేసుకోగలరు  ఇది మీకు ఏదైనా రాశికి లేని ప్రత్యేకత  ఏ మనిషి అయినా అతని జీవితం తన ఆలోచన పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది  మనం ఆలోచించే విషయంలో రెండు పద్ధతులు ఉన్నాయి  ఒకటి సానుకూలంగా ఆలోచిస్తాం  ఇలా చేస్తే  చక్కటి ఫలితాన్ని ఇస్తుంది  అని అలా చేయడానికి  తన మనసు అంగీకరిస్తుంది  దీనికి వ్యతిరేకించే పద్ధతిలో ఆలోచించే  విధానం మరొకటి ఉంది  ప్రతి దానిని శంకించడం  ఇలా చేస్తే తప్పకుండా మనం  చిక్కుల్లో పడతాం  కనుక అలా చేయకూడదు. ఎప్పుడూ సానుకూల పద్ధతిలోనే ఆలోచిస్తూ  ఎదుటివారిని కష్టపెట్టకుండా  తాను నష్టపోకుండా  జీవితాన్ని కొనసాగించడమే లౌక్యం అంటారు పెద్దలు  ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కావలసింది ఇంద్రియ నిగ్రహం  చాలామందికి  చదువు ఉంటుంది  మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా చలి వచ్చిన వాడు కొంతమంది ఉంటారు  మరి కొంతమందికి ఐశ్వర్యం సంపదలు ఉంటాయి  ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి  మంచి పనులు చేసిన వారికి కీర్తి వస్తూ ఉంటుంది  అలాంటి కీర్తిమంతులను మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం  ఎవరికి ఎన్ని అదృష్టాలు ఉన్నా వారికి ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోయినట్లయితే  వారికి పతనం తప్పదు. కనుక ప్రతి వ్యక్తి  తన మనసును తన అదుపులో ఉంచుకొని  దాని ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించకుండా  అది చెప్పినట్లు కాక నీవు చెప్పినట్టు అది వినేలా స్వాధీన పరచుకోవాలి  అలా తన మనసును స్వాధీనం చేసుకొని గెలిచినవాడు దేవేంద్రుడైన గెలుస్తాడు అని మన పెద్దల మాట. మానవ ప్రకృతి ఎలా ఉంటుందంటే తనకు ఏ  కొంచెం శక్తి ఉన్న  అది ఎంతో బలహీనంగా భావించి తనంత శక్తివంతుడు మరొకడు లేడు అని చెప్పుకునే   తత్వం  మరి ఆంజనేయ స్వామి బలం ముందు ఎవరు నిలబడగలరు  వారి గురించి తెలిసిన ఎవరైనా వాడితో పోటీ పడడానికి వస్తారా  కనక వారికి ఉన్న శక్తి వారికి తెలియకుండా ఉండేలాగా  గ్రూపు మహర్షి శిష్యులు శాపం ఇచ్చారు అని ఒక కథనం  పుట్టించిన నిందించిన  తన శక్తి తాను  గ్రహించగలిగేలా  శక్తిని కూడా ఆ శిష్యుడు  హనుమకు అనుగ్రహించారు  అది శాప పరిహారంగా భావించవచ్చు  హనుమతల్లి అంజనా దేవి మాతామహుడు విశ్వకర్మ  హనుమంతుని మాతామహుడు   కుంజరుడు  సువర్చల తల్లి పేరు  సంధ్యాదేవి (ఛాయాదేవి)  ఆంజనేయ స్వామి భార్య   సువర్చలాదేవి.


కామెంట్‌లు