🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
11)హ్రీం!హ్రీమితి ప్రతి దినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురా ధివాసే !
మాలా కిరీట మదవారణ మాననియా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ. లక్ష్మీః !
భావం : త్రిపుర మాలలలో వశించు ఓ జనని! హ్రీం
హ్రీం! అని శబ్దమును నిత్యము
స్మరించువారికి, అసాధ్యమైనది, ఏమైనా
ఉన్నదా! అటువంటివారు కిరీటము పూల
హారములు మాన్యతను పొందుటయే గాక
స్వయముగా వారికి భూదేవి లక్ష్మీదేవి
వసులౌతారు. కదా! తల్లీ!
'**🪷***
🪷 తాయారు 🪷
11)హ్రీం!హ్రీమితి ప్రతి దినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురా ధివాసే !
మాలా కిరీట మదవారణ మాననియా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ. లక్ష్మీః !
భావం : త్రిపుర మాలలలో వశించు ఓ జనని! హ్రీం
హ్రీం! అని శబ్దమును నిత్యము
స్మరించువారికి, అసాధ్యమైనది, ఏమైనా
ఉన్నదా! అటువంటివారు కిరీటము పూల
హారములు మాన్యతను పొందుటయే గాక
స్వయముగా వారికి భూదేవి లక్ష్మీదేవి
వసులౌతారు. కదా! తల్లీ!
'**🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి