ఉషస్సు;- మమత ఐలకరీంనగర్-9247593432
 ఆధ్యాత్మిక పద్యం
==============
కం
విష వాయువు దప్పించగ
నుషోదయపు కిరణకాంతి నూతన ఘడియల్
ఖుషి ఖుషిగాస్వాదించగ
నిషేధనకు లేని తలపు నిజముగ శుభమే!

కామెంట్‌లు