🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟14)లగ్నం సదాభవతు మాతరిందం తవార్థంతేజః పరం బహుల కుంకుమ పంక శోణమ్భాస్వత్కిరీట మమృతాంశు కలావతంసమధ్యేత్రికోణనిలయంపరమామృతార్ద్రమ్ !భావం: అమ్మా! తేజోవంతమైనదీ, కుంకుమతో ఎర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినది,చంద్రకళను తలపై అలకరించుకున్నది,త్రికోణము యొక్క మధ్యలో ఉన్నది. అమృతముతో తడిసినదీ, అగు నీ అర్థ శరీరము ఎల్లప్పుడూ నా మనసునందు లగ్నమగు గాక !!!🪷🍀🪷
కల్యాణ వృష్టి స్తవం;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి