మనవారు ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు.అలా ప్రపంచంలో వారి పేరు మారుమోగుతోంది.అంతరిక్షయాత్ర చేసిన రెండో భారతీయుడు తోటకూర గోపీచంద్ చరిత్ర సృష్టించాడు.ఎన్.ఎస్.25 లో 5 గురితో కల్సి పయనించాడు.90 ఏళ్ల కెప్టెన్ ఎడ్ డ్వైట్ కూడా పయనించడం విశేషం.అమెరికాలో ఉన్న భారతీయుడు గోపీచంద్.
కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ రాజాచారి బండ్ల శిరీష అమెరికన్ పౌరులు.కాబట్టి వారిని ఇండియన్ అనం.తొలి భారతీయ రోదసీ యాత్రికుడు రాకేష్ శర్మ.. గోపీచంద్ తొలి స్పేస్ టూరిస్ట్.దొమ్మరాజు గుకేష్ చెస్ యువరాజు అమ్మ నాన్నలు ఇద్దరూ డాక్టర్స్.చెన్నైలో ఉంటున్న తెలుగు వారు.
క్యాండిడేట్స్ టోర్నీ గెల్చిన అతి పిన్న వయసులోనే పేరు గాంచాడు.దానికి మూలం అమ్మ నాన్నలు.తల్లి క్రీడాకారుల విజయగాథలు విన్పించడంతో చెస్ లో ఆసక్తి పెరిగింది.పిల్లల్ని ఆడకుండా ఇరవైనాలుగు గంటలూ చదువుకోమని బడిలో ఇంట్లో పోరటంతో పాటు టి.వి.స్మార్ట్ ఫోన్ అలవాటు చేసే పెద్దలు గమనించాలి.ఒక టైం ప్రకా రం టి.వి.చూడనివ్వాలి.రేడియో వినడం అలవాటు చేయాలి.. ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి
దీప కర్మాకర్ ఆడపిల్లలు అన్నిటా ఆల్ రౌండర్స్ అని నిరూపించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి