చ.
గుణమును సంహరించ మరి ఘోరపు కృత్యము లేలజేయునో
క్షణమున కూలుకాయమున కక్షలు బెంచెడి మార్గమేలనో
పణముగ బెట్టుటేలనట పచ్చని లోగిలి కుట్ర తోడుతన్
గణపతి విఘ్ననాథుడట విఘ్నము లేవిధి వచ్చి చేరునో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి