భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ మరణ వార్తను ఆకాశవాణి ప్రసారం చేయలేదు. విజయవాడలో ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర పత్రికలు నాలుగు పేజీలతో ప్రచురించి విడువరించిన ఎవరూ నమ్మలేదు ఆ పత్రిక తీసుకొని విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రాంగణం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆమె మరణ వార్తను ధ్రువీకరించడం లేదు ఈ పత్రికలను మేము నమ్మటం లేదు విషయం తెలియజేయమని నినాదాలు చేశారు ఇందిరా గాంధీ మరణ వార్త తెలియజేయలేక పోవడానికి ప్రత్యేకమైన కారణం ఉన్నది గతంలో అన్నా దొరై నేల మీద చాప మీద పండుకొని ఉన్నాడు ఆయన ప్రక్కన ఆయన సోదరి అన్నా మరణించవా నీవు లేకపోతే మాకు దిక్కుఎవరు అని విలపిస్తున్న దృశ్యాన్ని చూసిన ఆయన మరణించాడు అని ధ్రువీకరించుకొని ఆ విషయాన్ని ఢిల్లీ కేంద్రానికి తెలియపరిస్తే అక్కడ వారు ప్రసారం చేయడం జరిగింది.
ఆ తెల్లవారి కేంద్ర పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు జార్జ్ ఫెర్నాన్ డేస్ గారు ఇందిరాగాంధీని ఉద్దేశించి ఆకాశవాణి అన్ని అబద్ధాలు చెబుతున్నది నిన్న జరిగిన విషయాన్ని చెబుతూ మద్రాసు ముఖ్యమంత్రి అన్నాదొరై మీరు ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం చేసిన రెండు గంటలకు మరణించలేదు ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త వహించమని హెచ్చరించిన తర్వాత అప్పటికేంద్ర ప్రసారశాఖ మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఉన్న అన్ని రేడియో కేంద్రాలకు ఒక విజ్ఞప్తి చేసింది ఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడు ఆ వార్తలు కేంద్ర లేక రాష్ట్ర గజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్ ధ్రువీకరణపత్రం లేకుండా ప్రసారం చేయడానికి వీలు లేదు అనే విషయాన్ని తెలియపరచింది మరి ఇవాళ ఇందిరాగాంధి మరణించిన రోజు ధృవీకరణ పత్రం రాకపోవడం వలన ఆ విషయాన్ని రేడియో ప్రసారం చేయలేదు.నాకు మార్గదర్శి గా నిలబడి జీవితాన్ని నిలబెట్టి నటుడిగా నాకు పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం అయిన మా గురువుగారు నండూరి సుబ్బారావు గారికి నా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకోవాలి జీవితంలో మా గురువుగారు నండూరి సుబ్బారావు గారు నాకు చెప్పని పాఠం లేదు నన్ను తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు నేను డ్యూటీలో ఉన్నప్పుడు బయటకు రావడానికి వీలు లేదు ఒకవేళ బయటకు వచ్చి కార్యక్రమం అయిపోయిన తర్వాత పరుగులు పెడుతూ లోపలికి వెళ్తే జరిగేదేమిటి అలా చెప్పవలసి వచ్చినప్పుడు నోరు బొంగురు పోవడం లేదా ఆయాసం రావడం తడబడడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి ఇతను ఏదో తప్పు చేసి ఉంటాడు అని గ్రహిస్తాడు వినేవాడు ఆ అవకాశం వారికి ఎందుకు ఇవ్వాలి అంటారు గురువుగారు
=====================================
సమన్వయం ; డా. . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి