అక్షరాన్ని ఆయుధంగామలచిఅంటరానితనాన్నినిరసించుటకైకవితా ఖడ్గాన్ని ఝలిపించిననవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథశ్రీ గుర్రం జాషువాగబ్బిలం ,ఫిరదౌసి ముసాఫిరులు,స్వప్న కథ,కొత్త లోకం,క్రీస్తు చరిత్ర,ఎన్నని చూపనునాటి కాలము సామాజిక రుగ్మతల్ని వ్యతిరేకిస్తూతానుఎక్కుపెట్టిన కవితాస్త్రాలుఊరికి ఆవల ఆవాసాలు,ఊరి బావిలో నీరు తాగడానికివీలులేని పరిస్థితి,బడికి, గుడికి దూరమైనఆ బాల జాషువా తన పసితనానవారి తల్లినడిగాడుఎందుకమ్మా మనకుబడిలో, గుడిలో ప్రవేశమెందుకులేదన్నప్పడుజాషువా గారి తల్లిఇది జాతికి పట్టిన జబ్బునాయనాదీనిని బాగుచేయగల వైద్యుదొకడిప్పుడు కావాలన్నదిఅప్పుడే నిర్ణయించుకున్నానుజాషువాఆ( ఈ)ఆసమ సమాజంబాగుచేయువైద్యున్నినేనెందుకు కాకూడదనిమనలో కొందరు అంటరానివాళ్ళు అనే భావనపురాణేతిహాసాలలో మతగ్రంథాలలో ఉందా!?అని భారత, రామాయణం,భాగవతం,వేదాలు ఉపనిషత్తులుమతగ్రంథాలు ఊరిచివర పాడుబడ్డ బంగ్లాలోగుడ్డిదీపపు వెలుగు లోనిత్యం చదివేవాడుఅప్పుడు బాల జాషువా కుఅవగతమైనవిషయమేమంటేఇదంతాకొన్ని అగ్ర కులాలు కావాలనేఆడుతున్న పైశాచిక ఆటయనిదీనిని నిరసిస్తూకలంయోధుడైనాటి సమకాలీన పరిస్థితులను తమ రచనల్లోఎండగట్టాడుఎగుడుదిగుడు లేని సమాజాన్నిసమంచేసాడుకులమతాలు గీసుకున్న గీతలజొచ్చి పంజరాన గట్టువడనునేను,నిఖిల లోక మెట్లు నిర్ణయించిననుగాని విశ్వనరుడనేను,అనిఎలుగెత్తి చాటాడుకులదురహంకారాన్నిఅడుగడుగునాఖండించాడుమన జాషువాదళితజనభాందవుడుబహుజనుల ఆశాజ్యోతిప్రాతఃస్మరణీయుడుమన గుర్రం జాషువా
విశ్వనరుడు మన గుర్రం జాషువా;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి