నేడుతెలుగుపాటపాడనావెలుగుబాటచూపనా ||నేడు||నాకుపాటలు రావుమాటలు రావుస్వరాలు రావురాగాలు రావుఅయినాశ్రోతలు అడిగారుపాటలు కోరారుగీతము వ్రాశానుప్రాసలు కలిపాను ||నేడు||కోకిలను తలుస్తానుకంఠమును ఎత్తుతానుపెదవులను తెరుస్తానుపెద్దగరాగము తీస్తానుతేటగ పలుకుతానుతేనెను చిందుతానుచక్కగ పాడుతానుచక్కెర చల్లుతాను ||నేడు||తెలుగులొ పాడుతానువెలుగులు చిమ్ముతానుఅమృతము కురిపిస్తానుఆనందము కలిగిస్తానుమనసులు దోస్తానుతలలలొ నిలుస్తానుహృదయము విప్పుతానుప్రేమను కురిపిస్తాను ||నేడు||గుండెలు కదిలిస్తానుగురుతులు మిగిలిస్తానుమమతను చాటుతానుమదులను మీటుతానుసొంతగ రాస్తానువింతగ పాడుతానుకొత్తగ చెబుతానుప్రీతిగ వినిపిస్తాను ||నేడు||తెలుగు పాటలకుపట్టం కడదాంగాంధర్వ గానాలకుస్వాగతం పలుకుదాంగాయకులనుగౌరవిద్దాంరచయితలనుప్రోత్సహిద్దాం ||నేడు||
తెలుగుపాట పాడనా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి