🍀 శ్రీ ఆదిశంకరాచార్య విరచి🍀శ్లో!! రత్నపాదుక ప్రభాభిరామ పాదయగ్మకంనిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ !మృత్యు దర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణమ్కాశికా పురాధినాధ కాలభైరవమ్ భజే !!భావం: అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు, నిత్యుడు, అద్వితీయుడు, ఇష్ట దైవము, నిరంజనుడు,యముని అంకారమును నాశనం చేసిన వాడు. భయంకరమైన కోరలు ఆభరణములుగా కలవాడు. కాశీ నగరం నకు కాలభైరవు కాలభైరవుని సేవించుచున్నాను.*****
🪷కాలభైరవ ఆష్టకమ్;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి