సాధారణంగా మహిళలు చదువు ఉద్యోగం లో స్థిరపడతారు.కానీ నెట్టెం నాగేంద్రమ్మ సహజసేద్యంతో అంటే ఎరువుల వాడకం లేకుండా పంటలు పండిస్తున్నారు. పైగా పోర్చుగల్ దేశపురస్కారం పొందారు. తన 7 ఏళ్ళ కూతురు కి దృష్టి లోపం వల్ల ఆకుకూరలు పెట్టాలనే ఉద్దేశంతో స్వయంగా ఆకు కాయగూరలను పండిస్తున్నారు. అనంతపురం జిల్లా తో పాటు ఇతర జిల్లాల్లోవారికి శిక్షణ ఇస్తున్నారు. 2023లో మోడల్ మాస్టర్ ట్రైనర్ గా సెలక్ట్ ఐన ఆమె పొలంలోకి రకరకాల పక్షులు కీటకాలు నివాసంఉండటం విశేషం.బాల్యం నించి కష్టాలు కన్నీరు. పైగా తన ఒంటి రంగు కారునలుపు.అంతా నల్లకాకి అని పిలిచేవారు.బొంబాయి లోని కామటిపురా వేశ్యలవాడలో పుట్టిన సంధ్యా నాయర్ బడిలో చిత్ర హింసకు గురైంది. అంతా అసహ్యంగా చూస్తూ టాయిలెట్ లో ఆపాప తల ముంచి ఏడిపించారు.టీచర్ కూడా చిన్న చూపు చూడటం పదోఏట బలాత్కారంకి గురికావడం ఆమెకు గుర్తు. తల్లి వేశ్యకావడమే కారణం అని కోపం అసహ్యం. కేరళ వెళ్లారు ఆమె ఆమె తల్లి. 10 పాసైన సంధ్య పార్ట్ టైం జాబ్స్ చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. ఇంటర్నెట్ కెఫేలో తనలాంటి యువతి విదేశంలో పైచదువులు చదువు తోంది అని తెలుసు కుని క్రాంతి అనే ఎన్.జి.ఓ.ని సంప్రదించింది.సంధ్య వారి సాయం తో విదేశాల్లో చదువుకుని క్లినికల్ సైకాలజీ లో మాస్టర్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈమె ధైర్యం గా తన కథ చెబుతున్నారు. వేశ్యల పిల్లల కి జీవించే హక్కు ఉంది అని ఆత్మ స్థైర్యంతో ముందు కు సాగాలని చెప్తారు. అన్ని సౌకర్యాలు ఉండి మంచి కుటుంబ వాతావరణంతో పెరిగిన పిల్లలు చదువు డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకోరాదు.🌹
స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి