త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
 🌟శంకరాచార్య విరచిత🌟

కదంబవన చారిణీం , ముని కదంబ కాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీ సేవితాం !
నవాబు రుహ లోచనాం అభినవాంబుద శ్యామలాం
త్రిలోచన కుటుంబీనీం త్రిపుర సుందరీ మాశ్రయే !!

భావం; కదంబ వృక్షముల (కడిమి చెట్లు) వనమందు నివసించినదీ, మునిఠఠ్య సముదాయమను, కదంబ వృక్షములను వికసింప
చేయు (ఆనందింప చేయు) మేఘమాల అయినదీ
పర్వతముల కంటే ఎత్తైన నితంభము కలది.


కామెంట్‌లు