కనకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు.,
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 
శ్లో!!
 కనకధారా స్తవం యత్  శంకరాచార్య  నిర్మితమ్!
 త్రిసంధ్యం యః పఠ్యేన్నిత్యం  స‌ కుబేర సమో భవత్ !!
భావం:
         జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యల వారు కూర్చి నా  ఈ కనకధారా స్తవమును దినమునకు 
మూడుసార్లు_అనగా ఉదయ, మధ్యహ్న,సాయం సంధ్యలలో_పారాయణము చేసిన వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు ‌


                 ******

కామెంట్‌లు