ప్రపంచ క్రీడలు ;- కొప్పరపు తాయారు
 క్రీడా విన్యాసాల ప్రేమ నగరం
"సేన్" నదిలో అలరించిన వేడుకలు 
 80 మంది కళాకారుల ఫ్రాన్స్ దేశపు
 చరిత్ర, సంస్కృతి, ప్రజలించేట్టు 
 
అట్టహాసాలతో ప్రఖ్యాత 
"నోటర్ డేమ్ కేత  డ్రిల్" వద్ద 
 పారిస్ ఒలింపిక్ క్రీడలు
 నిర్వహిస్తున్న కార్మికులకు 

సామాన్య ప్రజలకు అంకితం 
ఈ ప్రారంభోత్సవ వేడుకలకు 
మన భారతీయులు డెభ్భై ఎనిమిది 
మంది పాల్గొన్నారు రథచోధకులు 

పి టి ఉష, ప్యారి స్ ఒలింపిక్స్ లో 
భారత చెఫ్ డి. మిషన్ గగన్ నారంగ్
ఎంపిక చేశారు ఈ బృందానికి 
మనవారికి బట్టలు తయారీ 

"తస్వ"కంపెనీ పురుషులకు 
స్త్రీలకు చీర అంచులలో.
 భారత త్రివర్ణ పతాక మూడు 
రంగుల డిజైను లు వేశారు 

ఫ్లాగ్ బ్యారెర్లు పి. టి. ఉష
ఆచంట శరత్ కమల్ ముందు
ఉండి నడిపించారు, వివిధ 
దేశాల గీతాలపలనలతో

ఆరంభించినది,వివిధ
దేశ ఆటగాళ్లతో ఆ నేల
ఆటగాళ్లందరూ, ఉద్భవించారా

అన్నట్టు నిండింది నేల 
కనులకింపుగా ఇక చూడాలి 
ఆటల పోటీల ఘన కీర్తి కిరీటాలు !!!


కామెంట్‌లు