చిత్రానికి పద్యం ; -.. కోరాడ నరసింహా రావు!

 హిమగిరి సొగసుల కివె
 సొబగులుగా విరబూచుచున్నవి...! 
ఊహల కందని రీతుల, 
అచ్చెరు వందగ విరులవి ఎన్నె న్నో ఈ ప్రకృతిలో....!! 
     ******

కామెంట్‌లు