కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! సరసిజ నయనే సరోజ హస్తే 
ధవళ తరాంశుక గంధమాల్యశోభే !
భగవతీ హరివల్లభే మనోజ్ఞ మహిమ
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ !

భావం: అందమైన దానా ! కమలముల వంటి 
 కన్నులున్ను, చేతులు ను గలదానా, మిక్కిలి తెల్ల
వైన దువ్వలు వల తోడను, గంధపు పూతతోడను,పూలదండలు తోడను, ప్రకాశించు దానా ! విష్ణుమూర్తి కి ప్రేయసీ వైనదానా !ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా!హే!భగవతీ, శ్రీ మహాలక్ష్మీ!
నా యందు సంప్రీతురాలవు కమ్ము !
              ****


కామెంట్‌లు