అమ్మ ప్రేమ ;-.... కోరాడ నరసింహా రావు!
అమ్మ పోయు లాలిలో... 
   హాయి ఎంతో ఉన్నది...! 
  అమ్మచేయు సేవలో...
    ప్రేమ ఎంతో ఉన్నది...!! 

నవమాసాలూ... మోసి
   కని, పెంచే అమ్మ.... 
 ఈ ఇలపై ఆ దేవుడు.. 
   మనకిచ్చిన,గొప్పబహుమతి

త్యాగమునకే ప్రతి రూపము
  అమ్మకు సాటి అమ్మే...! 
 మాతృ దేవో భవ అంటు.... 
  అమ్మకు తొలిపూజ అందుకే 
       *******


కామెంట్‌లు